-
Home » Amitabh Bachchan getting Emotional for his son Abhishek Bachchan Birthday surprise
Amitabh Bachchan getting Emotional for his son Abhishek Bachchan Birthday surprise
Amitabh Bachchan: అమితాబ్కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!
October 11, 2022 / 11:58 AM IST
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇక అమితాబ్ తనయుడ