Amitabh Bachchan Good Bye Movie Ticket for 80 Rupees on his 80th Birthday

    Amitabh Bachchan: అమితాబ్ 80వ పుట్టినరోజు రూ.80లకే టికెట్..

    October 11, 2022 / 01:17 PM IST

    ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపారు

10TV Telugu News