Home » Amitabh Bachchan
బాలీవుడ్ నటి సులోచన లట్కర్ మరణం బాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది. 1960 ల నుంచి 80 ల వరకూ తల్లి పాత్రలో అలరించిన సులోచన బిగ్ బీ అమితాబ్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంలో తన స్క్రీన్ తల్లి సులోచన మరణం తనను ఎంతో బాధించిందని బిగ్ బీ విచారం �
ముంబై ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి బైక్ రైడ్ చేసిన అనుష్క, అమితాబ్ కు ముంబై పోలీసులు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పోస్టులతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. అంటే..
2006 లో డాన్ , 2011లో డాన్ 2తో సూపర్ హిట్స్ కొట్టిన షారూఖ్ కెరీర్లో డాన్ 3 గురించి చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. డాన్ 2 తర్వాత డాన్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు డాన్ ప్రొడ్యూసర్ రితేష్ సిద్వానీ.
అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్ కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండటంతో తన బాడీగార్డ్ తో బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ.
అమితాబ్ ఇటీవల షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొంతమంది దీన్ని ఫొటో తీసి వైరల్ చేయగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ K ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డేట్ మారనుంది అంటూ..
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పలువురు సెలబ్రెటీస్ బ్లూ టిక్ తొలిగించడంతో అమితాబ్, మెహ్రీన్, నిధి వంటి తారలు ఫన్నీ ట్వీట్స్ చేశారు.
ఇటీవల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కోర్ట్ ని ఆశ్రయించగా, తాజాగా ఆయన మనవరాలు ఆరాధ్య బచ్చన్ కోర్ట్ ని ఆశ్రయించింది. విషయం ఏంటంటే..
అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 15 మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించిన రెజిస్ట్రేషన్స్..