Home » Amitabh Bachchan
Rajinikanth : వేట్టెయాన్ ఆడియో లాంచ్లో రజనీకాంత్.. తన జీవితాన్ని అమితాబ్ ఎంతగా ప్రభావితం చేశారు అనేది గుర్తు చేసుకున్నారు. బిగ్ బి గురించి ఒక విషయం చెప్పాలంటూ.. నేటి తరం పిల్లలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చునని చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ వేట్టయన్.
రజనీకాంత్ కీలక పాత్రలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘వేట్టయన్’.
తాజాగా రజినీకాంత్ వేట్టైయాన్ సినిమా తమిళ్ టీజర్ రిలీజ్ చేసారు. వేట్టైయాన్ ప్రివ్యూ పేరిట ఈ టీజర్ రిలీజ్ చేసారు. రజినీకాంత్ తో పాటు అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్, అభిరామి, రితిక సింగ్, మంజు వారియర్.. ఇలా అందర్నీ టీజర్లో కవర్ చేసారు.
బాలీవుడ్ లో వచ్చే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రశ్న అడిగారు.
తాజాగా కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.
మురారి సినిమా చూసి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఫోన్ చేసి మరీ ఓ రిక్వెస్ట్ చేసాడట.
తాజాగా అమితాబ్ బచ్చన్ కల్కి సినిమా విజయంపై మాట్లాడిన వీడియోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అమితాబ్ రోజూ ఒక్క ట్వీట్ అయినా వేస్తారు.