Vettaiyan : రజినీకాంత్ ‘వేట్టైయాన్’ తమిళ్ టీజర్ చూశారా..?
తాజాగా రజినీకాంత్ వేట్టైయాన్ సినిమా తమిళ్ టీజర్ రిలీజ్ చేసారు. వేట్టైయాన్ ప్రివ్యూ పేరిట ఈ టీజర్ రిలీజ్ చేసారు. రజినీకాంత్ తో పాటు అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్, అభిరామి, రితిక సింగ్, మంజు వారియర్.. ఇలా అందర్నీ టీజర్లో కవర్ చేసారు.