Home » rajinikanth
37 ఏళ్లుగా వాయిదా పడుతున్న రజనీకాంత్ 'హమ్ మే షహెన్షా కౌన్(Hum Mein Shahenshah Kaun)' సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.
రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలో ఒకటైన నరసింహ(తమిళ్ లో పడయప్ప) ఇటీవల రీ రిలీజ్ అయి మరోసారి విజయం సాధించింది. దీంతో నరసింహ మూవీ యూనిట్ రజినీకాంత్, రమ్యకృష్ణ, డైరెక్టర్ KS రవికుమార్, నిర్మాత ఒకేచోట కలిశారు. నరసింహ రీ యూనియన్ అంటూ రమ్య
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా(Thalaivar 173) నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కూలీ సినిమా గురించి, ఆ సినిమాపై వచ్చిన విమర్శల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2(Jailer 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
నరసింహా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు రజినీకాంత్(Rajinikanth). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరంటే సాయి అభ్యంకర్(Sai Abhyankar) అనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడు.
బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2(Akhanda 2) సినిమా కోసం కూడా మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యారు. (Rajinikanth Family)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Rajinikanth-RGV) ఎం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా.. లేక ఆయన మాట్లాడాక వివాదాం అవుతాయా అర్థంకాదు.