Home » Vettaiyan
ఫేక్ ఎన్ కౌంటర్ కథ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమాని తీశారు.
మాస్ ఎలివేషన్స్ ఇస్తూ రజినీకాంత్ సినిమా అనేలా చూపించడానికి ప్రయత్నం చేసారు.
రజినీకాంత్ వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీలోని హంటర్ ఎంట్రీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
రజినీకాంత్ వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో నటించిన రానా, రితిక సింగ్, అభిరామి, డైరెక్టర్ TJ జ్ఞానవేల్ లతో యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.
దసరాకు ఈ సారి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ వేట్టయన్.
రజనీకాంత్ కీలక పాత్రలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘వేట్టయన్’.
తాజాగా రజినీకాంత్ వేట్టైయాన్ సినిమా తమిళ్ టీజర్ రిలీజ్ చేసారు. వేట్టైయాన్ ప్రివ్యూ పేరిట ఈ టీజర్ రిలీజ్ చేసారు. రజినీకాంత్ తో పాటు అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్, అభిరామి, రితిక సింగ్, మంజు వారియర్.. ఇలా అందర్నీ టీజర్లో కవర్ చేసారు.
రజినీకాంత్ వేట్టైయాన్ సాంగ్ నుంచి మొదటి పాటను తాజాగా విడుదల చేసారు. సినిమా దసరాకు రిలీజ్ కానుంది.
ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ముంబైలో ఈ సినిమా షూట్ జరగ్గా అమితాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు.