Vettaiyan : హంటర్ ఎంట్రీ లిరిక‌ల్ సాంగ్ వ‌చ్చేసింది..

రజినీకాంత్ వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ క్ర‌మంలో ఈ మూవీలోని హంటర్ ఎంట్రీ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.