రజినీకాంత్ వేట్టైయాన్ ఫస్ట్ సాంగ్ విన్నారా.. మాస్ బీట్ అదిరిందిగా..

రజినీకాంత్ వేట్టైయాన్ సాంగ్ నుంచి మొదటి పాటను తాజాగా విడుదల చేసారు. సినిమా దసరాకు రిలీజ్ కానుంది.