Amitabh Bachchans Son In Law

    అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..

    February 17, 2025 / 06:31 PM IST

    కుటుంబ వివాదాల కారణంగా లల్లా బాబు జైలు పాలయ్యారు. ఆ తర్వాత జితేంద్ర సొంతంగా ఏజెన్సీని నిర్వహించాల్సి వచ్చిందని, అదే ఇప్పుడీ దురదృష్టకర సంఘటనలకు దారితీసిందని జ్ఞానేంద్ర కన్నీటిపర్యంతం అయ్యారు.

10TV Telugu News