Home » Amithsha
బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవా�