Home » Ammayilu Ardham Kaaru
‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘జాతీయ రహదారి’ వంటి అవార్డు సినిమాల దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా.. సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లు