Home » Ammu Abhirami Photos
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నానమ్మ పాత్రలో జరీనా వాహబ్ నటించింది. ఆమెకు ఈ సినిమాలో యువరాణిగా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జరీనా వాహబ్ యంగ్ పాత్రలో యువరాణిగా తమిళ నటి అమ్ము అభిరామి నటించింది. తాజాగా అమ్ము అభిరామి రాజాసాబ్ సిని�