Home » Amol Yashwant Kamble
ముంబైకు చెందిన పోలిస్ వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో చేసిన డ్యాన్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.