Amount Seized

    ‘కాస్ట్‌లీ’ గురూ : పంచాయతీ కౌంట్ డౌన్

    January 16, 2019 / 02:29 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మూడు దఫాలుగా పోలింగ్ జరుగనుంది. 12వేల 732 గ్రామాల‌లో ఎన్నిక‌లు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరుగనుంది. 1

10TV Telugu News