Home » Ampere Primus Electric Scooter Bookings
Ampere Primus Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్న్యూస్. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.