Home » Amravati land case
Chandrababu Naidu:అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసుల సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ నోటీసులపై హైకోర్టు మెట్లెక్కారు చంద్రబాబు. చంద్�
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ తప్పదా? ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో వివరాలే.. ఈ అరెస్ట్ వ్యవహారంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.