Home » Amritha Aiyer Photos
హీరోయిన్ అమృత అయ్యర్ ఇటీవల బచ్చలమల్లి సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలలో కనిపించి తన అందాలతో అలరించింది.
హనుమాన్ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్ తాజాగా ప్రమోషన్స్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ తో వచ్చి చిరునవ్వులతో అలరించింది.