Home » Amritpal Singh
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్‌కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు
నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్‌వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు
అమృత్‌పాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని రోడె గ్రామంలో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు
అరెస్టుకు ముందు అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అందులో తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు
ఖలిస్థానీ నేత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), అమృత్సర్ రూరల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అమృత్‌పాల్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు.
ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ లొంగిపోయాడు. పంజాబ్‌లోని మోగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీచేశారు.
పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్ప�
అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. నిందితుడు భారత సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లాడని పోలీసు వర్గాలు తొలుత భావించాయి. కానీ, తాజాగా, అమృత్‌పాల్ పంజాబ్‌లోనే ఉన్నట్లు పంజాబ్ పోలీసులు పేర్కొంటున్నారు. అతనికోసం ఫగ్వార�