Home » Amritsar MP
కూతురు డ్రగ్స్ తీసుకోవడం మానడం లేదు..ఎంత చెప్పినా వినలేదు..దీని నుంచి బయటపడేందుకు ఆ తల్లి ప్రయత్నాలు చేసింది..కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. చివరకు కూతురుని కాపాడుకొనేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే ఓ రూంలో గొలుసులతో బంధించి వేసింది. మాదక�