AmrutareddY

    మరో సైబర్ నేరం : రైతన్న కష్టాన్ని మింగేశారు

    February 21, 2019 / 05:16 AM IST

    రేగడిమామిడిపల్లి : సైబర నేరగాళ్ల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా..ఈ నేరాలు కొనసాగుతునే ఉన్నాయి. కష్టపడకుండా సంపాదించేయాలనే పేరాశతో బ్యాంక్ ఎకౌంట్స్ హ్యాక్ చేసేసి డబ్బులు కాజేస్తున్నారు సైబర�

10TV Telugu News