Home » Amrutha tragedy story
ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్ తన కళ్ల ఎదుటే దారుణంగా హత్యకు గురయ్యాడు. అది చూసి జీర్ణించుకోలేకపోయింది అమృత.. తన భర్తను హత్యచేయించడాని తండ్రిని జైలుకు పంపింది. బెయిల్ మీద వచ్చిన తండ్రి కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ద