Home » Amruthabhumi Movie
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ‘అమృత భూమి’ సినిమాలో కనిపించనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 23, 2019)న ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో నటించనున్నరు. అయితే నిన్న ఆమె విద్యార్థులకు విత