Home » Amulya Reddy
ఇటీవల వచ్చిన రామన్న యూత్ సినిమాతో అమూల్య రెడ్డి హీరోయిన్ గా సినీ పరిశ్రమకి పరిచయమైంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా గాగ్రా చోళీలో మెరిపించింది.
అభయ్ నవీన్, అమూల్య రెడ్డి జంటగా అభయ్ నవీన్ దర్శకత్వంలో తెరకెక్కిన రామన్న యూత్ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ప్రియదర్శి, విశ్వక్ సేన్ గెస్టులుగా వచ్చారు.