Home » An unforgettable tribute
An unforgettable tribute to the teacher : అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పంచిన గురువులకు విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానమే ఉంటుంది. మాతృ భాష తెలుగును బోధించే ఉపాధ్యాయుల పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు ఉంటాయి. అందుకే తెలుగు మాస్టారంటే విద్యార్థులకు అంత ఇష్టం. అల