-
Home » Anaganaga Oka Raju success event
Anaganaga Oka Raju success event
అనగనగా ఒక రాజు సక్సెస్ ఈవెంట్ లో మీనాక్షి.. క్రేజీ ఫోటోలు వైరల్
January 31, 2026 / 11:22 AM IST
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనగనగా ఒక రాజు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో బంగారు రంగు డ్రెస్సులో మెరిసింది మీనాక్షి. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.