Home » Anaganaga oka raju success tour
నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇందులో భాగంగా సక్సెస్ టూర్ నిర్వహించారు మేకర్స్. ఆ ఫోటోలను నటి సత్య శ్రీ(Satya Sri) సోషల్ మీడియాలో షేర్ చేసింది.