-
Home » anal COVID-19 tests
anal COVID-19 tests
మావాళ్లకు కోవిడ్-19 మలద్వారం టెస్టులు చేయొద్దు.. వెంటనే ఆపేయండి.. చైనాకు జపాన్ వార్నింగ్!
March 2, 2021 / 07:36 PM IST
China to stop anal COVID-19 tests : చైనాకు వచ్చే జపానీయులకు డ్రాగన్ దేశం కోవిడ్-19 టెస్టులు చేస్తోంది. మలద్వారం (ఆనల్) టెస్టులను చేయడంపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనాలో అడుగుపెట్టే తమ దేశ పౌరులకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష కోసం మలద్వారం శాంపిల్స్ తీసుక