-
Home » Anand Kumar goud
Anand Kumar goud
Goshamahal Constituency: రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరో.. గోషామహల్లో గులాబీ జెండా ఎగిరేనా?
June 16, 2023 / 04:45 PM IST
కొరకాని కొయ్యగా మారిన గోషామహల్లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.