Home » Anant Ambani and Radhika Merchant
ఇండియాలో పెండ్లి చాలా ఖరీదైపోతోంది. ఉన్నోళ్లు ఉన్నట్లుగా చేసుకుంటే లేనోడు ఉన్నదాంట్లో బెటర్‌గా చేసుకునేందుకు ఆరాటపడుతున్నాడు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.