Home » Anant. business empire
భారత వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతోన్న ముకేశ్ అంబాని.. ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. జియో ఇన్ఫోకామ్‌కు ఆకాశ్‌ను చైర్మన్ చేయడంతో.. తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు. తన వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు పిల్లలకు పంచనున�