Home » Anant-Radhika Merchant
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.