Home » Anantapuram Jagan
నందమూరి బాలకృష్ణ.. పేరు వినగానే ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఆయన అభిమానులను కొడతాడు అని కొందరు అంటారు. క్రమశిక్షణలో పెడుతాడు అని మరికొందరు అంటారు. ఇంకొందరు అది ప్రేమ అంటారు. అంతే ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటారు. అయితే బ�