Home » Ananthapuramu District
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తాడిపత్రి పట్టణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నేతల నివాసాల వద్ద ముళ్ల కంచె వేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. Ananthapuramu - Fake Police