Home » Ananthika Sanilkumar photos
అనంతిక నటించిన 8 వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ అనంతిక 8 వసంతాలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో కనిపించి క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ఇలా తన అందంతో అలరిస్తూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ తాజాగా ఇలా నీలిరంగు చీరలో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా అందంతో అలరిస్తుంది.
మలయాళీ భామ అనంతిక సునీల్ కుమార్ తాజాగా మలయాళీ పండగ విషు నాడు ఇలా చీరలో మెరిపించింది.
ఈమధ్య కాలంలో అబ్బాయిల గుండె దోచుకున్న భామ అనంతిక సనీల్‌కుమార్. రీసెంట్ గా తన ఇన్‌స్టాలో ఒక క్యూట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.