Home » Ananthika Sanilkumar saree photos
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ నేడు ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ తాజాగా ఇలా నీలిరంగు చీరలో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేసింది.
మలయాళీ భామ అనంతిక సునీల్ కుమార్ తాజాగా మలయాళీ పండగ విషు నాడు ఇలా చీరలో మెరిపించింది.
ఈమధ్య కాలంలో అబ్బాయిల గుండె దోచుకున్న భామ అనంతిక సనీల్‌కుమార్. రీసెంట్ గా తన ఇన్‌స్టాలో ఒక క్యూట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.