Home » Anantkumar Hegde
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�