Home » Ananya Nagalla Images
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. తన అభినయంతో ఆడియెన్స్‌ను కట్టిపడేసిన అనన్య, సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో చెలరేగిపోతుంది. తాజాగా బుల్లిగౌను వేసుకు�