Home » Ananya Nagalla Saree Photos
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా చీరలో తన అందాలు ఆరబోస్తూ హత ఫొటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా తన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రమోషన్స్ లో ఇలా పలుచని చీరలో తన అందాలతో క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా ఎరుపు చీరలో వచ్చి క్యూట్ గా మెరిపించింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో అదరగొడుతుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా తెలుపు చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇటీవల పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో వచ్చి ధగధగా మెరిపించింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇటీవల బీచ్ లో ఇలా చీరకట్టులో స్పెషల్ క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో చేసింది.
తెలుగు యాక్ట్రెస్ అనన్య నాగళ్ళ ప్రస్తుతం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అనన్య తన హాఫ్ శారీ అందాలతో ఫిదా చేశారు.
తెలుగు యాక్ట్రెస్ అనన్య నాగళ్ళ ప్రస్తుతం 'అన్వేషి' అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్ జరగగా.. అనన్య చీరలో తన నగుమోము సొగసులతో ఆకట్టుకుంది.
నటి అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుసగా పలు చిన్న సినిమాలతో బిజీగా అంది. తాజాగా ఇలా చీరలో నవ్వుతూ మెరిపించింది.