-
Home » Ananya Ongram
Ananya Ongram
స్టైలిష్ లుక్స్ లో అనన్య.. క్యూట్ ఫొటోలు..
February 9, 2026 / 06:22 PM IST
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య ఇప్పుడు సినిమాలు చేస్తుంది. హై అనే తన నెక్స్ట్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అనన్య ఇలా మోడ్రన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అలరించింది..
Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్.. చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యూట్యూబ్ స్టార్.. ఇంకో యువ హీరో కూడా..
September 3, 2023 / 05:44 AM IST
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ రెండు పాత్రలకు తాజాగా మరో ఇద్దరు ఆర్టిస్టులని తీసుకున్నట్టు సమాచారం.
Ananya : పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న అనన్య
June 24, 2023 / 02:08 PM IST
యూట్యూబ్ లో పలు సిరీస్ లు, సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న అనన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా పింక్ డ్రెస్ లో మెరిపించింది.