Home » Ananya Panday Instagram
లైగర్ బ్యూటీ అనన్య పాండే తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని స్నేహితులతో కలిసి థాయిలాండ్ లో జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇన్స్టాగ్రామ్ ఫొటోస్..
Ananya Panday: pic credit:@Ananya Panday Instagram