Ananya Panday saree photos

    Ananya Panday : అనన్య పాండే చీర పరువాలు అదరహో..

    August 14, 2023 / 09:22 PM IST

    లైగర్ భామ అనన్య పాండే.. తన రెగ్యులర్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో పరువాలు ఒలికిస్తూ అదరహో అనిపిస్తుంది.

10TV Telugu News