Home » Ananya Photos
యూట్యూబ్ లో పలు సిరీస్ లు, సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న అనన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా పింక్ డ్రెస్ లో మెరిపించింది.
వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య నాగళ్ళ పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.
వకీల్ సాబ్ సినిమాతో అనన్య నాగళ్ళ పాపులర్ అయి చిన్న సినిమాలకి హీరోయిన్గా, పెద్ద సినిమాల్లో సైడ్ రోల్స్‌తో బిజీగా ఉంది. పండగపూట ఇలా లంగాఓణిలో మెరిపించింది.