Home » Ananya Sharma
భారత వైమానిక దళంలో తండ్రీకూతురు చరిత్ర సృష్టించారు. మే 30న విధుల్లో భాగంగా వీరిద్దరూ హాక్ 132 యుద్ధ విమానాలను ఒకే ఫార్మేషన్లో నడిపి హిస్ట్రరీ క్రియేట్ చేశారు.