Home » Ananya
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా షార్ట్ డ్రెస్ లో పూలు పట్టుకొని స్పెషల్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ రెండు పాత్రలకు తాజాగా మరో ఇద్దరు ఆర్టిస్టులని తీసుకున్నట్టు సమాచారం.
నటి అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుసగా పలు చిన్న సినిమాలతో బిజీగా అంది. తాజాగా ఇలా చీరలో నవ్వుతూ మెరిపించింది.
బాలీవుడ్ భామ అనన్య పాండే తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి స్పెయిన్‌కి వెకేషన్ వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యూట్యూబ్ లో పలు సిరీస్ లు, సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న అనన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా పింక్ డ్రెస్ లో మెరిపించింది.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన అనన్య నాగళ్ళ ఇలా ఈవెంట్ లో మెరిపించింది.
బాలీవుడ్ లో రూమర్స్, గాసిప్స్ సహజమే. గత కొన్ని రోజులుగా అనన్య పాండే, బాలీవుడ్ యువ హీరో ఆదిత్య కపూర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పార్టీలో అనన్య, ఆదిత్య క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అనన్య నాగళ్ళ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తూ అప్పుడప్పుడూ ఇలా స్పెషల్ ఫొటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య నాగళ్ళ పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.
వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య నాగళ్ళ పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.