-
Home » Ananyaa vishu Wishes
Ananyaa vishu Wishes
కేరళ నూతన సంవత్సరం వెలుగుల్లో అనన్య అందాల సందడి
April 15, 2026 / 02:53 PM IST
మనకు ఉగాదిలాగానే మలయాళీలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ పేరు విషు. నేడు విషు (ఏప్రిల్ 15) సందర్భంగా జర్నీ ఫేమ్ హీరోయిన్ అనన్య (Ananyaa) శుభాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసింది.