Home » Anastasia Pavlyuchenkova
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా(25) విజేతగా అవతరించింది. టోర్నీ ఫైనల్లో రష్యా స్టార్ పల్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో క్రెజికోవా గెలిచింది.