Home » Anasuya Bharadwaj Saree Photos
నటి అనసూయ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా క్యూట్ గా చీరలో ఫొటోలు దిగి షేర్ చేసింది.
నటి అనసూయ నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా చీరకట్టులో క్యూట్ హెయిర్ స్టైల్ తో పాల్గొని అలరించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా మీరోసారి చీరకట్టులో అందాలతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా రెడ్ శారీలో అందాలతో అలరిస్తుంది.
టాలీవుడ్ నటి అనసూయ తన రీసెంట్ ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ పిక్స్ లో అనసూయ కూలింగ్ గ్లాసస్లో కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే 'అనసూయ'.. తన కొత్త ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేసారు. ఆ పిక్స్ లో అనసూయ లంగావోణీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ రీసెంట్ గా చీరలో వయ్యారాలు పోతూ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.