Anasuya Bhardwaj

    అనసూయకు రీప్లేస్‌మెంటేనా?: జబర్దస్త్‌లో మరో యాంకర్

    February 6, 2020 / 01:52 AM IST

    జబర్దస్త్ షోతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమె అనేక సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన ఈ అమ్మడు జబర్దస్త్‌కు మాత్రం స్పెషల్ ఎట�

10TV Telugu News