-
Home » Anasuya Birthday
Anasuya Birthday
అనాథ పిల్లలతో అనసూయ.. భోజనం పెట్టి, బుక్స్ ఇచ్చి, వాళ్ళతో స్టెప్పులు వేసి.. ఫొటోలు వైరల్..
May 18, 2025 / 08:52 AM IST
నటి అనసూయ తాజాగా తన పుట్టిన రోజుని రెండు అనాథ ఆశ్రమాలలో జరుపుకుంది. అక్కడ పిల్లలకు భోజనం పెట్టి, వారికి బుక్స్, స్వీట్స్ ఇచ్చి వారితో కాసేపు ముచ్చటించి, వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Anasuya : బర్త్డే రోజు షార్ట్ గౌనులో అనసూయ స్పెషల్ పిక్స్
May 16, 2022 / 08:24 AM IST
తన బర్త్ డే రోజు షార్ట్ గౌనులో థైస్ కనిపించేలా స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేసింది యాంకర్ అనసూయ